
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమా న్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూ స్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చ లు తగ్గు తాయి. ఉదయం పరగడుపున కల బంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.రోజ్ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమ వుతాయి. రేగు చెట్టు ఆకులు కానీ, పండ్లుకానీ, బెరడుకానీ కలబందతో కలపి సబ్బులు, మాయిశ్చరైజర్ క్రీము ల ను తయారు చేస్తారు. ఈ క్రీము ముఖానికి రాసుకోవడం వల్ల ము డతలను మాయం కావడంతో పా టు సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తుంది. అలాగే ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.
useful tips
ReplyDelete