ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. - అన్నం తిన్న తర్వాత వోమ, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు. తలవెంట్రుకలు ఊడిపోకుండా... -ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు. - తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది. - బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.
కడుపు ఉబ్బరం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment