దంత సమస్యలు


నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి. - వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి. - జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.