కాళ్ళ పగుళ్ళు


- పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. - మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది. - మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది. - త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.